క్యాసినో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది.ఇందులో భాగంగా మంత్రి తలసాని పీఏ హరీశ్ ఈడీ విచారణకు హాజరైయ్యారు.
అదేవిధంగా డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.ఇప్పటికే ఈ కేసులో తలసాని సోదరులతో పాటు ఎమ్మెల్సీ ఎల్ .రమణను అధికారులు ప్రశ్నించారు.విచారణ సమయంలో ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.