ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థిగా బీవీ కి టికెట్ కేటాయించిన విషయం నాకు తెలియదు ,ఎంపి గానే పోటీ చేస్తా… లేకపోతే ఇంట్లో కూర్చుంటా …కోట్ల టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు గా ఎక్కడైనా తిరిగే అధికారం నాకు ఉంది.పార్టీ బలోపేతం కు నా వంతు కృషి చేస్తాను ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ టికెట్ నిర్ణయించేది అధిష్ఠానం.
వైస్సార్ నాయకుల బెదిరింపులకు ఎవ్వరు బయపడరు.