వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తేల్చిచెప్పిన ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్...

ప.గో.జిల్లా: ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు.వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తేల్చి చెప్పిన ఎంపీ.

 Eluru Mp Kotagiri Sridhar Not Contesting In The Next Elections, Eluru Mp Kotagir-TeluguStop.com

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తానన్న కోటగిరి.

వీరవాసరంలో వెలమ సంఘం సన్మాన కార్యక్రమంలో కోటగిరి శ్రీధర్ వెల్లడి.

తనను క్షమించాలని, కుటుంబానికి దూరం అవుతుండడం వల్లే పదవులకు దూరం అన్న కోటగిరి.కార్యక్రమంలో పాల్గొన్న జడ్పి చైర్మన్ గంటా పద్మశ్రీ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube