ఏన్నికలు ఏప్పుడైనా రావోచ్చు అందరూ సిద్దంగా ఉండాలని తెలియజేస్తున్నా మనం ఇప్పటికే ఏన్నికల ప్రచారంలో ఉన్నాం ప్రతీ కార్యకర్త, నాయకుడు సిద్దంగా ఉండండి చిన్న చిన్న అరమరకల్లో తేడాలు ఉంటే నా ఇంటి తలుపులు ఏప్పూడూ తెరిచే ఉంటాయి ప్రజలకోసం ఏర్పాటు చేసిన ప్రగతిభవన్ ప్రారంభోత్సవం సందర్బంగా ప్రకటించిన మంత్రి సీధిరి ఏన్నికల పై పదే పదే మాట్లాడిన మంత్రి సీధిరి అప్పలరాజుగడపగడపకు కార్యక్రమంలో భ్రమ్మరథం పడుతూ ఉన్నారు ప్రజలు ఏక్కడా .చిన్న వ్యతిరేఖత కూడా లేదు