ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈఏపీ సెట్ ఫలితాల్లో.వ్యవసాయ విభాగంలో 95.03 శాతం మంది, ఇంజనీరింగ్ విభాగంలో 89.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు ఇంజనీరింగ్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు 3,01,172 మంది దరఖాస్తు చేసుకుంటే 2,82,496మంది పరీక్షలకు హాజరయ్యారు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు 1,94,752మంది, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు 87,744మంది పరీక్షకు హాజరయ్యారు ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు ఈఏపీ సెట్ నిర్వహించారు
మంత్రి బొత్స సత్యనారాయణ జాతీయ విద్యా విధానం లో భాగంగా మార్పులు జరుగుతున్నాయి.విద్యార్థులును విభజించకుండా సాధ్యం కాదు.గతంలోఐదేళ్లు ఒకే రూమ్ లో ఒకే టీచర్ ఉండేవారు మూడవ తరగతి నుంచి టీచర్లు వద్దని చంద్రబాబు చెప్పమనండి తల్లిదండ్రులు అంతా ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు మూడవ తరగతి నుంచి క్లాస్ రూంలు, టీచర్ల సంఖ్యను పెంచుతున్నాం ఎమ్మెల్యేలకు నేనే లేఖలు రాసా 5400 స్కూళ్లు మ్యాపింగ్ చేస్తే 280 ఫిర్యాదు లు వచ్చాయి.
మిగతా అన్ని చోట్లే బాగున్నట్టేగా ప్రభుత్వాలను బెదిరిస్తే పని కాదు
ప్రజలకు ప్రభుత్వానికి లేని ఇబ్బంది టిడిపి కి వచ్చిందా అందరి అభిప్రాయాలు తీసుకొనే వెల్తున్నాం పిడిఎఫ్ ఎమ్మెల్సీ లు యాత్ర చేస్తున్నారు అది రాజకీయ యాత్ర ఉపాద్యాయులు కు ఇబ్బంది ఉందా ఉపాధ్యాయు ల అభిప్రాయం తీసుకునే మార్పులు జరుగుతున్నాయి.ఏ సంఘం నాయకుడు అయినా నాదగ్గరకు వచ్చి మాట్లాడాలి.
ఏ సంఘం నాయకుడైనా రమ్మనండి.స్కూల్ కు హెడ్ మాస్టర్, పిఇటి ని ఇవ్వలేదని హైస్కూల్ కు హెడ్ మాస్టర్, పిఇటి ఉండాలని చెప్పింది నేనే.
తప్పుడు ప్రచారం చేయొద్దు… ఉపాధ్యాయ సంఘాలు వచ్చి నేను పలానా చేయలేదు అని చెప్తే తల దించుకుంటా
.






