హైదరాబాద్ ఫినిక్స్ గ్రూప్స్ పై ఈడీ దాడులు

హైదరాబాద్ లోని ఫినిక్స్ గ్రూప్స్ పై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి.రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మైన్స్, ఆటో మొబైల్స్, పలు ఫార్మా కంపెనీలతో పాటు వివిధ గ్రూప్ ఆఫ్ కంపెనీలను ఫినిక్స్ ఏర్పాటు చేసింది.

 Ed Raids On Phoenix Groups In Hyderabad-TeluguStop.com

నిర్మాణ రంగంలో హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రాజెక్టులను నిర్మిస్తుంది.ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని ఫినిక్స్ ప్రధాన కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.2022 ఆగస్ట్ 23న ఇదే కార్యాలయంలో ఐటీ అధికారుల తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.ఐటీ అధికారుల సమాచారంలో ఈడీ రంగంలోకి దిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube