టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఈడీ విచారణ

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ఈడీ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా కేసులో నిందితురాలుగా ఉన్న రేణుకను ఈడీ విచారించింది.

ఈ మేరకు రేణుక వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో తన స్టేట్ మెంట్ ను సిట్ మార్చేసిందని రేణుక ఈడీకి చెప్పిందని తెలుస్తోంది.

అదేవిధంగా నిందితులు డాక్యా నాయక్, షమీమ్, రాజేశ్వర్ లను ఈడీ ప్రశ్నించనుంది.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి
Advertisement

తాజా వార్తలు