ఆజాదీకా అమృథ్ మహోత్సవం సందర్భంగా ఫుడ్ సేఫ్టి అండ్ స్టాండర్డ్స్అధారిటీ ఆఫ్ ఇండియా విశాఖ బీచ్ రోడ్ లో ఎన్టీఆర్ విగ్రహం నుండి వైయస్సార్ విగ్రహం వరకు ఈట్ మేళ పేరుతో వాక్ తాన్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని విశాఖ మేయర్ శ్రీమతి గొల్ల గాని హరి వెంకట కుమారి మరియు జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా జెండా ఊపి ప్రారంభించారు
నగరంలోని ప్రజలు అందరూ ఆహారపు అలవాట్ల పైన ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన ర్యాలీ గా ఈట్ మేళా పేరుతో వాక్ తాన్ నిర్వహించారు
.