ఆ ఉద్యోగానికి ఏడాదికి 61 లక్షల రూపాయల జీతం అంట.. సూపరో సూపర్!

ఆ ఉద్యోగం చేస్తే ఏడాదికి 61 లక్షల రూపాయల జీతం ఇస్తారాట.అవునా అబ్బా త్వరగా చెప్పండి అదేంటో అని అలానిపిసస్తోంది కదా ఈ వార్త వినగానే.

 Eat Candies Job Offer Given By Candy Fun House Company , Canday Eating Job, Grea-TeluguStop.com

మరికొందరికేమో అంత జీతం అంటే కష్టం కూడా అదే రేంజ్ లో ఉంటుందని ఊపించుకుంటారు.మరికొందరు అదేంటో తెల్సుకొని ఎంతకష్టమైనా సరే చేసేయానుకుంటారు.

అయితే ఈ జాబ్ ఏంటి, ఎందుకు అంత జీతం ఇస్తున్నారు, ఎక్కడ ఉద్యోగం చేయాలి వంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటలీకి చెందిన ఓ వ్యక్తి కాఫీలను టేస్ట్ చేసే ఉద్యోగంలో ఉన్నాడు.

కాఫీ రుచి చూసినందుకే ఆయనకు లక్షల జీతం ఇస్తున్నారు.అతను టేస్టే చూసే కాఫీలు ప్రపంచంలోనే ది బెస్ట్.

వాటిని సరిగ్గా చూడటం చాలా అవసరం అందువల్లే నిపుణుడైన అతడికి ఆ ఉద్యోగం ఇచ్చారు.తాజాగా అలాంటి మరో ఉద్యోగం వచ్చింది.

ఇది కాఫీలకు బదులుగా క్యాండీలను టేస్ట్ చేసే ఉద్యోగం.కెనడాలోని క్యాండీ ఫన్ హౌస్ కంపెనీ ఈ ఆఫర్ ఇస్తోంది.

ఇది ఆన్ లైన్ రిటైలర్ కంపెనీ.చాక్లెట్లు, క్యాండీలు, బార్లు, లైకోరైస్ వంటివి తయారు చేస్తుంది.

ఇది చీఫ్ క్యాండీ ఆఫీసర్ పోస్ట్ కోసం ట్విట్టర్ ద్వారా ప్రకటన ఇచ్చింది.ఏడాదికి 61.14 లక్షల జీతం ఇస్తామని వివరించింది.అందులోనూ ఇది వ్ర్క్ ఫ్రం జాబ్.

అయిదేళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ ఈ ఉద్యోగానికి అర్హులే.

Hiring: CHIEF CANDY OFFICER! 🍭 Are you passionate about CANDY, POP CULTURE and FUN? Get paid 6 figures to lead our Candyologists.Job is open to ages 5+, you can even apply on behalf of your kid! #DreamJob #hiring #careers #candy pic.twitter.com/p9mmlPg5R6

— Candy Funhouse (@candyfunhouseca) July 19, 2022

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube