ముందస్తు కొన్ని పార్టీలు కొన్ని మీడియా సంస్థలు చేసే హడావిడి.మాకు సంబంధించిన వరకు ఐదేళ్లు ఆఖరి రోజు వరకు పూర్తిగా వినియోగించుకుంటాము.
వైసీపీకి( YCP ) పూర్తి సమయం అవసరం…ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి.
సీఎం జగన్( CM jagan ) ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా నిర్మాణాత్మకంగా వెళ్తున్నారు.సానుకూల ఫలితాలు వస్తున్నాయి.ముందస్తు…అంటే మా దగ్గరనించి వస్తుంది…పవన్ ను ఒప్పించు కోవడానికా ముందస్తు ప్రచారం.జగన్ ఢిల్లీ( Delhi ) వెళ్ళినపుడు సోఫా కింద ఎవరైనా కూర్చుంటారా…ఎదో విన్నట్టు చెప్తారు