మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ హత్య కేసుల త్వరలోనే నిజాలు తెలుస్తాయని చెప్పారు.
నిజాలు బయటపడే రోజు దగ్గర పడిందని తెలిపారు.
ఇటీవల కొందరిని విచారించారంటే సమాచారం ఉంటేనే విచారణకు పిలిచి ఉంటారని దస్తగిరి పేర్కొన్నారు.
విచారణకు సీఎం జగన్ సహకరించి ఉంటే పది రోజుల్లోనే పూర్తయ్యేదన్నారు.కేసు విచారణను హైదరాబాద్ కు కేసు బదిలీ చేయడం మంచిదేనంటూ వ్యాఖ్యనించారు.