పాపం ఫుడ్ డెలివరీ బాయ్.. మర్మాంగంపై కాటేసిన కుక్క!

కస్టమర్ కు ఫుడ్ ఇచ్చేందుకు వెళ్లిన ఓ జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ కి చేదు ఘటన ఎదురైంది.ఫుడ్ పార్సిల్ తో లిఫ్టులోంచి బయటకు అడుగు పెట్టేలోగానే ఒ కుక్క వచ్చి అతడపై దాడి చేసింది.

 Dog Bites Food Delivery Boy Private Part In Maharashtra , Dog , Food Delivery B-TeluguStop.com

దాడి అంటే మామూలు దాడి కాదండోయ్ బాబు.పాపం అతడి ప్రైవేటు పార్టును కొరికేసింది.

మర్మాంగాన్ని ఒక్కసారిగా కొరికేయడంతో… అతడు గట్టిగా కేలు వేశాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అయితే ఇదెక్కడ జరిగింది, ఎలా జరిగిందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మహారాష్ట్రలోని ఠాణెలోని పన్వెల్ ప్రాంతంలో ఫుడ్ ఆర్డర్ పెట్టాడో వ్యక్తి.

అయితే అందుకు సంబంధించిన పార్సిల్ ఇవ్వడానికి వెళ్లిన ఓ జొమాటో డెలివరీ బాయ్ వెళ్లాడు.ఆర్డర్ పెట్టిన వ్యక్తి పైన అంతస్తులో ఉండటంతో డెలివరీ బాయ్ ను పైకి వచ్చి పార్సిల్ ఇవ్వమని చెప్పాడు.

దీంతో లిఫ్టు ఎక్కిన అతడు దిగుతుండగా.అక్కడే ఉన్న ఓ కుక్క ఒక్కసారిగా అతడి మర్మాంగంపై కరిచింది.

వెంటనే అతడు గట్టిగా కేకలు వేశాడు.విషయం గుర్తించిన స్థానికులు అతడిని డీవై పాటిల్ ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు.ఈ ఘటన ఆగస్టు 27వ తేదీన జరగ్గా ఆలయ్ంగా వెలుగులోకి వచ్చింది.

ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో విషయం బయటకొచ్చింది.వైరల్ గా మారింది.

ఇది చూసిన ప్రతీ ఒక్కరూ అయ్యో పాపం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube