Prabhas : ప్రభాస్ ను బీట్ చేయడానికి బాలీవుడ్ అంత ఏకం అవ్వల్సిందేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్( Prabhas ) కూడా పాన్ ఇండియా లో తన సత్తా చాటుతూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడనే చెప్పాలి.

 Does Bollywood Have To Unite To Beat Prabhas Details-TeluguStop.com

అయితే ఈయన చేసిన సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లు అవ్వడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు మొదలు తెలుగులో సూపర్ హిట్లుగా నిలిచాయి.

Telugu Baahubali, Bollywood, Kalki, Prabhas, Prabhas Craze, Prabhas Range-Movie

అయితే బాహుబలి( Baahubali ) సినిమాతో బాలీవుడ్ ఖాన్ త్రయానికి చెమటలు పట్టించిన ప్రభాస్ ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో వరుసగా పాన్ ఇండియా సినిమాలు( Pan India Movies ) చూస్తూ తనకంటూ భారీ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు కూడా ప్రేక్షకుల అభిరుచి మేరకు భారీ సక్సెస్ లను అందుకుంటూ ఉండటం కూడా ఆయనకు చాలా వరకు ప్లస్ అవుతుంది.ఇప్పుడు బాలీవుడ్ లో( Bollywood ) ఉన్న ప్రభాస్ ని టార్గెట్ గా పెట్టుకుని రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది.

 Does Bollywood Have To Unite To Beat Prabhas Details-Prabhas : ప్రభా�-TeluguStop.com

Telugu Baahubali, Bollywood, Kalki, Prabhas, Prabhas Craze, Prabhas Range-Movie

ఎందుకంటే ఆయన సాధించే విజయాల కంటే భారీ విజయాలను సాధించి ఇండస్ట్రీలో గుర్తింపు పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నాడ.ఇక తెలుగు హీరోలు పాన్ ఇండియా రేంజ్ లోకి ఎదగడంతో బాలీవుడ్ హీరోలను పెద్దగా పట్టించుకోవడం లేదు.అందువల్లే వాళ్లకి ఒక రకమైన ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఏకమై ప్రభాస్ ని బీట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.కానీ అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ని బీట్ చేయాలంటే మన బాలీవుడ్ హీరోలు మాత్రం సరిపోరు అనేది తెలుస్తుంది…ఎందుకంటే ప్రభాస్ కి భారీ క్రేజ్ అయితే ఉంది.

దాన్ని దాటుకొని ఖాన్ త్రయం ముందుకు రావడం అనేది చాలా కష్టం….

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube