Prabhas : ప్రభాస్ ను బీట్ చేయడానికి బాలీవుడ్ అంత ఏకం అవ్వల్సిందేనా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్( Prabhas ) కూడా పాన్ ఇండియా లో తన సత్తా చాటుతూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడనే చెప్పాలి.
అయితే ఈయన చేసిన సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లు అవ్వడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు మొదలు తెలుగులో సూపర్ హిట్లుగా నిలిచాయి.
"""/" /
అయితే బాహుబలి( Baahubali ) సినిమాతో బాలీవుడ్ ఖాన్ త్రయానికి చెమటలు పట్టించిన ప్రభాస్ ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో వరుసగా పాన్ ఇండియా సినిమాలు( Pan India Movies ) చూస్తూ తనకంటూ భారీ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు కూడా ప్రేక్షకుల అభిరుచి మేరకు భారీ సక్సెస్ లను అందుకుంటూ ఉండటం కూడా ఆయనకు చాలా వరకు ప్లస్ అవుతుంది.
ఇప్పుడు బాలీవుడ్ లో( Bollywood ) ఉన్న ప్రభాస్ ని టార్గెట్ గా పెట్టుకుని రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది.
"""/" /
ఎందుకంటే ఆయన సాధించే విజయాల కంటే భారీ విజయాలను సాధించి ఇండస్ట్రీలో గుర్తింపు పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నాడ.
ఇక తెలుగు హీరోలు పాన్ ఇండియా రేంజ్ లోకి ఎదగడంతో బాలీవుడ్ హీరోలను పెద్దగా పట్టించుకోవడం లేదు.
అందువల్లే వాళ్లకి ఒక రకమైన ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఏకమై ప్రభాస్ ని బీట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.
కానీ అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ని బీట్ చేయాలంటే మన బాలీవుడ్ హీరోలు మాత్రం సరిపోరు అనేది తెలుస్తుంది.
ఎందుకంటే ప్రభాస్ కి భారీ క్రేజ్ అయితే ఉంది.దాన్ని దాటుకొని ఖాన్ త్రయం ముందుకు రావడం అనేది చాలా కష్టం.
కోటీశ్వరుడిని చూసి బిచ్చగాడు అనుకున్న బాలుడు.. డాలర్ డొనేట్ చేయడంతో..?