సల్మాన్ ఖాన్ చేతిలో మరో ఆటబొమ్మ అంటూ పూజ హెగ్డే పై కామెంట్స్.. నిజం కాదన్న నమ్మడంలేదుగా?

టాలీవుడ్ ఇండస్ట్రీ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి అందరికీ పరిచయమే.

ఇక ఈ అమ్మడి క్రేజ్ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లలో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.

అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది.చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది.సినీ ఇండస్ట్రీకి తొలిసారిగా 2010 లో అడుగుపెట్టిన పూజా.2014లో ముకుంద సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.కెరీర్ మొదట్లో వరుస ఫ్లాప్ లను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.

తన అందంతో ఎంతోమంది కుర్రాళ్లను ఆకట్టుకొని వారిని అభిమానులుగా మార్చుకుంది.ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా కనిపిస్తుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ ఏ సినిమాలో నటించిన కూడా ఆ సినిమా కచ్చితంగా మంచి సక్సెస్ అందుకోవడం ఖాయం.నిజానికి దర్శక నిర్మాతలు కూడా పూజా హెగ్డే ను ఎంతో సెంటిమెంట్ గా భావిస్తారు.

Advertisement

ఇక అలా వైకుంఠపురంలో నటించి మరింత క్రేజ్ సంపాదించుకుంది.అలా ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకోగా వరుసగా ప్లాప్ లు అందుకొని నిరాశ చెందింది.

అది కూడా స్టార్ హీరోల సరసన నటించిన సినిమాలోనే ఫ్లాపులు ఎదుర్కొంది.మళ్లీ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తుంది.

ఓ వైపు బాలీవుడ్ లో మాత్రం అవకాశాలు బాగా అందుకుంటుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.

నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ ఉంటుంది.తనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో కూడా ముచ్చట్లు పెడుతుంది.ఇక మొన్నటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక క్రేజీ తో ఉన్న ఈ ముద్దుగుమ్మ.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు కనిపించడం కాస్త కష్టంగా మారింది.

Advertisement

ఇక మొత్తం బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది.అయితే ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ.

కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ లో ఉందని వార్తలు జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే.కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదు అని తెలిసినప్పటికీ కూడా నెటిజన్స్ మాత్రం వీళ్లను అస్సలు వదలడం లేదు.

అయితే తాజాగా పూజ హెగ్డే తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ బాగా లైక్స్ కొడుతూ అందంగా ఉన్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక మరి కొంతమంది మాత్రం సల్మాన్ ఖాన్ ను లాగుతున్నారు.సల్మాన్ ఖాన్ చేతిలో మరో ఆట బొమ్మ అంటూ పూజ పై బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇప్పటికే సల్మాన్ ఖాన్ ఖాతాలో చాలామంది హీరోయిన్స్ వచ్చి బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే.

తాజాగా పూజ హెగ్డే డేటింగ్ చేస్తుందని వార్తలు రావడంతో త్వరలో ఈమె కూడా సల్మాన్ చేతిలో ఆట బొమ్మనే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

తాజా వార్తలు