Rajamouli : రాజమౌళి కి సినిమా అంటే అంత పిచ్చి ఎందుకో తెలుసా..?

స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి( Rajamouli ) ఆ సినిమాతోనే సక్సెస్ ను అందుకున్నాడు.ఇక ఆ తరువాత ఛత్రపతి, విక్రమార్కుడు లాంటి వరుస విజయాలను అందుకొని ఇండస్ట్రీలో తనకు ఎదురు ఎవరు లేరు అనేలా తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు.

 Do You Know Why Rajamouli Is So Crazy About Cinema-TeluguStop.com

ఇక మొత్తానికి అయితే బాహుబలి( Baahubali ) సిరీస్ తో పాన్ ఇండియా లో తన సత్తా చాటుకున్నాడు.ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ లో కూడా తన సత్తాను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు…అయితే రాజమౌళికి సినిమా సక్సెస్ అవ్వడమే కావాలి.

ఏం చేసినా కూడా సినిమాని సక్సెస్ చేసే దిశగానే ముందుకు తీసుకెళ్తాడు.

 Do You Know Why Rajamouli Is So Crazy About Cinema-Rajamouli : రాజమౌ�-TeluguStop.com

ఎందుకంటే ఆయనకి ఫెయిల్యూర్ అంటే భయమట.దానివల్లే ఎక్కడ ఫెయిల్యూర్ వస్తుందో అనే ఉద్దేశ్యంతో ఒకటికి రెండుసార్లు సినిమా గురించి విపరీతమైన కష్టపడుతూ ఆ సినిమాని సక్సెస్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్తాడు.ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్( Star Director ) తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉండడం నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి.

ఇక చిన్నప్పుడు వాళ్ళ నాన్న సినిమాలకి స్టోరీ లు రాసినప్పుడు అవి ఫ్లాప్ అయితే ఆయన కొద్దిరోజుల పాటు డిప్రెషన్ లో ఉండేవాడట.

దానివల్లే రాజమౌళి సినిమాలు( Rajamouli Movies ) ఆడకపోవడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్లడం అనేది మన డిక్షనరీలోనే ఉండకూడదు అని అప్పుడే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట.అందుకే ఒక సినిమా కోసం ఎంతైనా కష్టపడతాడు కానీ ఆ సినిమాను మాత్రం సక్సెస్ చేసి చూపిస్తాడు…అందుకే సినిమా అంటే ఆయనకి పిచ్చిగా మారిపోయింది…ఇక ఒకసారి సినిమా మీద కూర్చున్నాడు అంటే ఆ సినిమా కోసం ఏదైనా చేయడానికి రెఢీ అవుతాడు.అందుకే ఆయన కి వరుస సక్సెస్ లు వచ్చాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube