సముద్రం మరియు నదులలోని ఏ చేపలు ఆరోగ్యానికి మంచిదో తెలుసా..

మన ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు నాన్ వెజ్ ను ఎంతో ఇష్టంగా తింటారు.నాన్ వెజ్ ప్రియులు చేపలను కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.

 Do You Know Which Fish In Sea And Rivers Are Good For Health ,fish ,sea ,river ,-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే చేపలలో ఎన్నో అద్భుతమైన పోషక విలువలు ఉన్నాయి.అందుకే చేపలను పోషకాలు కలిగిన పౌష్టిక ఆహారంగా చాలామంది ప్రజలు భావిస్తారు.

చేపలల్లో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి.దీనితో పాటు కొవ్వు తక్కువగా ఉంటుంది.

అందువల్ల చేపలు అన్నీ వయసులో వారికి తగిన మంచి ఆహారమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్, విటమిన్-డి అలాంటి ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉంటాయి.

ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ గుండె ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇంకా చెప్పాలంటే మానసిక ఆరోగ్యం కూడా ఎంతో బాగా ఉంటుంది.

అయితే చేపల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పెరుగుతాయి.సముద్ర చేపలు, నది చేపలు, సరస్సు చేపలు ఎన్నో రకాలు ఉంటాయి.

అయితే అన్ని రకాల చేపలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని చెబుతూ ఉంటారు.ఇలాంటి పరిస్థితులలో నది చేపలు మంచివా, సముద్రపు చేపలు మంచిగా అనేవి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Fish, Professionals, Tips, Heart Arthritis, Lake Fish, Veg, River, River

అన్ని నదుల చేపలు, సరస్సు చేపలు, వాగులలో ఉండే చేపలు పురుగులు, కీటకాలను తినడం వల్ల అభివృద్ధి చెందుతూ ఉంటాయి.అయితే ఈ ఫ్యాటీ ఆమ్లం అనేది నది చేపలలో కనిపించదు.ముఖ్యంగా సముద్ర చేపలలో పెద్ద చేపల కంటే చిన్న చేపలలో ఒమేగా త్రి ఎక్కువగా ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఇందులో మెగా త్రీ ఎక్కువగా ఉండడంవల్ల ఇది శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది.

గుండె, మెదడు, కీళ్లనొప్పులతో బాధపడే వారికి ఈ ఫ్యాటీ ఆసిడ్ అద్భుతంగా పనిచేస్తుంది.

Telugu Fish, Professionals, Tips, Heart Arthritis, Lake Fish, Veg, River, River

సముద్రపు చేపలలో ఒమేగా త్రీ వంటి కొన్ని పోషకాలు ఎక్కువగా ఉంటాయి.ఎందుకంటే అవి సముద్రంలో పెరిగే సముద్రపు పాచిని ఎక్కువగా తింటాయి.సముద్రపు పాచిలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.

శరీరంలో సోడియం ఎక్కువగా ఉంటుంది.ఇందులో క్యాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube