రామ్ చరణ్ ఉపాసన మొదటి పరిచయం ఎక్కడ జరిగిందో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఉపాసనను గత పది సంవత్సరాలు క్రితం ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

 Do You Know Where The First Introduction Of Ram Charan Upasana Took Place, Ram C-TeluguStop.com

ఇలా వివాహమైనప్పటినుంచి వీరిద్దరూ వీరి వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.వృత్తిపరంగా వీరిద్దరూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తమకంటూ కొంత సమయాన్ని కేటాయించుకొని ఎంతో సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటారు.

ఇక 10 సంవత్సరాల వీరి ప్రేమకు గుర్తుగా త్వరలోనే వీరి జీవితంలోకి మరో కొత్త వ్యక్తి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ జంట గురించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ గా మారింది.ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఉపాసన రాంచరణ్ లకు మొదటి పరిచయం ఎక్కడ ఏర్పడింది వీరి పరిచయానికి పునాది ఎక్కడ అనే విషయాల గురించి ఓ వార్త వైరల్ గా మారింది.ఉపాసన రాంచరణ్ ఇద్దరు ఓకే కాలేజ్లో చదువుకున్నప్పటికీ వీరిద్దరూ వీరి కామన్ ఫ్రెండ్స్ ద్వారా స్నేహితులుగా మారారని తెలుస్తోంది.

ఇలా కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరిద్దరూ మొదటిసారిగా లండన్ లోని స్పోర్ట్స్ క్లబ్ లో మొదటిసారి కలిసినట్టు తెలుస్తుంది.అక్కడ వీరిద్దరి పరిచయం జరిగి వీరు స్నేహానికి మొదటి అడుగు పడింది.ఇలా ఎంతో మంచి స్నేహితులుగా ఉన్నటువంటి వీరిద్దరూ ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ప్రేమలో పడ్డారు.అయితే వీరి ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వీరి పెళ్లికి కుటుంబ సభ్యులకు కూడా అడ్డు చెప్పలేదు అయితే ముందుగానే వీరిద్దరి కుటుంబాలకు మంచి అనుబంధం ఉండడంతో వీరి పెళ్లికి ఎలాంటి అడ్డు చెప్పలేదని తెలుస్తోంది .ఇలా పెద్దల సమక్షంలో ఉపాసన రామ్ చరణ్ పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube