సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నాడు.ఈశ్వర్ సినిమా నుంచి మొదలైన తన ప్రస్థానం రీసెంట్ గా వచ్చిన సలార్ సినిమా( Salaar ) వరకు చాలా సక్సెస్ఫుల్ గా కొనసాగుతూ వస్తుంది.
ఇక ఇప్పుడు కూడా అంతకుమించిన సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని తను బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను అందుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ వాళ్ళ బ్రదర్ అయిన ప్రమోద్( Pramod ) యూవీ క్రియేషన్స్ బ్యానర్ ను పెట్టి చాలా సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళ్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక అందులో భాగంగానే ప్రభాస్ లో వరుస సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తూ ముందుకు సాగు.ఇక ఆయన చేసిన ప్రతి సినిమా మినిమం గ్యారంటీ అనేలా భారీ వసూళ్లను రాబడుతున్నాడు.ఇక సినిమా ఫ్లాప్ అయిన కూడా కలెక్షన్లు మాత్రం భారీగా వస్తుండటం తో ప్రభాస్ తో సినిమా చేయడానికి వివిధ ప్రొడ్యూసర్లు కూడా ముందుకు వస్తున్నప్పటికీ తను ఎక్కువగా యూవీ బ్యానర్ లోనే( UV Banner ) సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో భారీ సక్సెస్ ను కొట్టడానికి తను అల్టిమేట్ గా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రమోద్ కి ఒక మాట ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

అదేంటి అంటే సినిమా ఇండస్ట్రీలో వాళ్ల బ్యానర్ ను సక్సెస్ ఫుల్ గా నిలబెడతానని ప్రభాస్ ప్రమోద్ కి మాట ఇచ్చాడంట.దానివల్ల ప్రమోద్ కూడా వెనక ముందు ఆలోచించకుండా మిర్చి సినిమాతో( Mirchi ) యూవీ క్రియేషన్స్ బ్యానర్ ను స్టార్ట్ చేశాడు.ఇంకా ప్రభాస్ తన వంతు బాధ్యతను పూర్తిచేసుకునే క్రమంలో బ్యానర్ ని టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది టాప్ ప్రొడక్షన్ హౌస్ గా నిలుపుతున్నాడు.
ఇక దీనివల్ల అటు ప్రమోద్, ఇటు ప్రభాస్ ఇద్దరికీ లైఫ్ లు కూడా సెట్ అయ్యాయి అనే చెప్పాలి.ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ బ్యానర్లలో యూవీ క్రియేషన్స్ కూడా ఒకటి కావడం విశేషం…