ప్రభాస్ సమంత కాంబినేషన్లో ఇప్పటివరకు సినిమా రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ ( Prabhas ) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అయ్యారు.ఇలా పాన్ ఇండియా స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

 Do You Know The Reason Why Prabhas And Samantha Combination Hasnt Released A Mov-TeluguStop.com

ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి హీరోయిన్లతో మాత్రమే కాకుండా బాలీవుడ్ హీరోయిన్లతో కూడా పనిచేశారు.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి సమంత( Samantha ) ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించారు.

ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ నితిన్, అల్లు అర్జున్ వంటి హీరోలందరి శాసన నటించారు కానీ ప్రభాస్ సరసన మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందు కూడా రాలేదు.ఇలా ప్రభాస్ సినిమాలలో సమంత నటించకపోవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని వస్తే… వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాకపోవడానికి కారణం వీరిద్దరి హైట్ ( Height )అనే చెప్పాలి.ప్రభాస్ ఆరడుగుల అందగాడు అనే విషయం మనకు తెలిసిందే.

ప్రభాస్ 6.2 హైట్ ఉండగా సమంత మాత్రం 5.2ఉన్నారు ఇలా వీరిద్దరి మధ్య హైట్ వ్యత్యాసం ఉండడంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చిన ప్రేక్షకులు దానిని రిసీవ్ చేసుకోలేరన్న ఉద్దేశంతోనే ఇద్దరి కాంబినేషన్లో సినిమాలు రాలేదని చెప్పాలి.అందుకే ఇప్పటివరకు సమంత ప్రభాస్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు అయితే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో కూడా శ్రీ లీలను( Sreeleela ) హైట్ తక్కువగా ఉందనే కారణంతోనే ప్రభాస్ ఆమెను రిజక్ట్ చేశారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube