Okkadu Movie : ఒక్కడు సినిమా నుంచి కృష్ణ నమ్రత ను తప్పించడానికి కారణం ఏంటో తెలుసా..?

మహేష్ బాబు గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన ఒక్కడు సినిమా( Okkadu ) మహేష్ బాబు కెరియర్ లోనే మొదటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.అయితే ఈ సినిమాతో మహేష్ బాబు ఒక్కసారిగా భారీ సక్సెస్ ను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో అప్పటివరకు యంగ్ హీరోలకి ఎవరికి సాధ్యం కానీ రీతిలో ఒక సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.

 Do You Know The Reason Why Krishna Namrata Was Left Out Of The Movie-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట మహేష్ బాబు నమ్రత(Namrata ) ను తీసుకుందామని అనుకున్నాడట.

Telugu Bhumika, Gunasekhar, Krishna, Mahesh Babu, Namrata, Okkadu, Tollywood, Va

ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్ లో అంతకు ముందు వచ్చిన వంశీ సినిమా( Vamsi ) ఫ్లాప్ అయింది.దాంతో వాళ్లది ప్లాప్ కాంబినేషన్ గా పేరు సంపాదించుకుంది.కాబట్టి ఈ సినిమాతో హిట్ కొట్టి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా నిలవాలనే ఉద్దేశ్యం తోనే మహేష్ బాబు నమ్రత ను తీసుకుందామని డైరెక్టర్ గుణశేఖర్ తో చెప్పారట.

 Do You Know The Reason Why Krishna Namrata Was Left Out Of The Movie-Okkadu Mov-TeluguStop.com

కానీ ఆ విషయం తెలుసుకున్న కృష్ణ ఈ సినిమా స్టోరీ బాగుంది.కాబట్టి ఈ సినిమాలో నమ్రత ను తీసుకుంటే ఆల్రెడీ మీది ఫ్లాప్ కాంబినేషన్ కాబట్టి మీరు చేస్తే ఈ సినిమా మీద మార్కెట్లో పెద్దగా బజ్ అయితే క్రియేట్ అవదు.

కాబట్టి ఖుషి సినిమాతో సక్సెస్ సాధించిన భూమిక ను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోండి సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని కృష్ణ మహేష్ బాబు, గుణశేఖర్ లకు చెప్పి ఈ సినిమా లోనుంచి నమ్రత ను తప్పించి భూమిక( Bhumika )ని సెట్ చేశాడట.

Telugu Bhumika, Gunasekhar, Krishna, Mahesh Babu, Namrata, Okkadu, Tollywood, Va

అయితే ఈ విషయం మీద మహేష్ బాబు కొన్ని రోజులపాటు కృష్ణ మీద కోపంగా ఉన్నాడట.ఇక ఆ తర్వాత మహేష్ బాబు( Mahesh Babu ) కి కూడా అర్థమైన విషయం ఏంటి అంటే ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలంటే మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాడట… అలాగే ఇంతకుముందు సక్సెస్ సాధించిన వారు మన సినిమాలో ఉంటే సినిమాకి బాగా ప్లస్ అవుతుందని మహేష్ బాబు కూడా భావించాడట.దాంతో మహేష్ కి కృష్ణ మీద ఉన్న కోపం తగ్గిపోయిందట…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube