కింగ్ నాగార్జున( Nagarjuna ) ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.కెరియర్ స్టార్టింగ్ లో రొమాంటిక్ సినిమాలు చేస్తూ వచ్చిన నాగ్, ఆ తర్వాత మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేశాడు.
ఇక ఆ తర్వాత రాఘవేంద్ర రావు దర్శకత్వం లో అన్నమయ్య ,శ్రీరామదాసు లాంటి భక్తి రస ప్రధానమైన సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు.
ఇక ఇదిలా ఉంటే నాగార్జున అన్ని జానర్స్ లో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే నాగార్జున శ్రీకాంత్ హీరోలుగా వచ్చిన నిన్నే ప్రేమిస్తా సినిమాలో( Ninne Premistha ) మొదట శ్రీకాంత్( Srikanth ) ప్లేస్ లో ఒక తమిళ హీరో ని తీసుకోవాలని డైరెక్టర్ షిండే భావించారట.ఇక ఆ విషయాన్ని నాగార్జునతో చెబితే నాగార్జున కూడా ఆ హీరోతో మాట్లాడట.

దాని ఆయన కూడా ఒకే అన్నాడట కానీ చివరి నిమిషం లో హ్యండిచ్చాడట ఆయన ఎవరు అంటే యాక్షన్ కింగ్ అర్జున్…( Action King Arjun ) అర్జున్ హీరోగా ఒకే ఒక్కడు సినిమా వచ్చి భారీ హిట్ అయింది.దాంతో ఆయనకు వరుసగా చాలా సినిమాలు ఆఫర్స్ వచ్చాయి.అందువల్లే ఈ సినిమా ను వదిలేయాల్సి వచ్చింది అంటూ చాలా వార్తలైతే వచ్చాయి.ఇక మొత్తానికి అయింటే అర్జున్ నాగార్జునతో చేస్తాను అని చెప్పి , ఆ తర్వాత చేయకపోవడంతో నాగార్జున దాన్ని బాగా అవమానంగా ఫీల్ అయ్యాడు.

ఇక మొత్తానికైతే అర్జున్ నాగార్జునను నమ్మించి మోసం చేశాడంటు అప్పట్లో వీళ్ళ మీద మీడియాలో చాలా కథనాలు అయితే వచ్చాయి.ఇక ఇది ఇలా ఉంటే ఆ తర్వాత ఆ పాత్రలో శ్రీకాంత్ ను తీసుకొని ఈ సినిమా చేశారు.అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది.ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా లో చేసినందుకు శ్రీకాంత్ కు మంచి పేరు అయితే వచ్చింది…
.







