గేమ్ చేంజర్ మూవీ టార్గెట్ ఎంతో తెలుసా..?

రామ్ చరణ్ ( Ram Charan)హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా ఎ( Game Changer)ట్టకేలకు జనవరి 10వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వబోతున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా నుంచి తొందర్లోనే ట్రైలర్ ని రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

 Do You Know The Game Changer Movie Target , Game Changer Movie, Target , Kiar-TeluguStop.com

మరి మొత్తానికైతే ఈ సినిమాని పదవ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలు శంకర్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

Telugu Game Changer, Kiara Advani, Chiranjeevi, Pan India, Ram Cjaran, Shankar,

ఇక మెగాస్టార్ చిరంజీవి తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగడమే కాకుండా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక తన తనయుడుగా వచ్చిన రామ్ చరణ్ కూడా చాలా తక్కువ సమయంలోనే మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ అనే హోదా నుంచి రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి అనే స్టేజ్ కి ఎదిగాడు అంటే ఆయన ఎంతలా కష్టపడ్డాడో మనం అర్థం చేసుకోవచ్చు.మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

 Do You Know The Game Changer Movie Target , Game Changer Movie, Target , Kiar-TeluguStop.com
Telugu Game Changer, Kiara Advani, Chiranjeevi, Pan India, Ram Cjaran, Shankar,

పాన్ ఇండియా రేంజ్ లో కూడా ఆయన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు.త్రిబుల్ ఆర్ సినిమాతో 1200 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన రామ్ చరణ్ ఇప్పుడు వస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో 1500 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టి సినిమాను భారీ సక్సెస్ గా నిలిపే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక మొత్తానికైతే తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న చాలామంది హీరోలకు ఏమాత్రం తగ్గకుండా రామ్ చరణ్ తన సినిమాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా గ్లోబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న ఆయన మరోసారి తన స్టామినా ఏంటో చూపించడానికి సిద్ధమవుతున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube