ఈ రెండు మొక్కలు మీ ఇంట్లో ఉన్నాయా.. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం..

ఇలా ఆధ్యాత్మికంగా భావించే మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి.తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించేవారు మన దేశంలో చాలా మంది ఉన్నారు.

ఈ మొక్కను మన దేశంలో చాలా మంది ప్రతి రోజు పూజిస్తూ ఉంటారు.అయితే తులసి మొక్కతో పాటు ఈ రెండు రకాల మొక్కలను కూడా ఇంటి ఆవరణంలో పెంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఆ ఇంటి పై ఎప్పుడూ ఉంటుంది.

Do You Have These Two Plants In Your House. But The Grace Of Lakshmi Devi, , Lak

మరి ఆ రెండు ముక్కలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.మన ఇంటి ఆవరణంలో తులసి మొక్కతో పాటు శమీ వృక్షం, నల్ల దతురా మొక్కలను ఇంటి ఆవరణంలో పెంచడం వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు దూరం అయిపోతాయి.అష్టైశ్వర్యాలు కలుగుతాయని చాలా మంది ప్రజలు భావిస్తున్నారు.

పురాణాల ప్రకారం నల్లదాతురా మొక్కలో పరమేశ్వరుడు కొలువై ఉంటాడని చెబుతూ ఉంటారు.

Do You Have These Two Plants In Your House. But The Grace Of Lakshmi Devi, , Lak
Advertisement
Do You Have These Two Plants In Your House. But The Grace Of Lakshmi Devi, , Lak

ఇంకా చెప్పాలంటే శమీ వృక్షంలో బ్రహ్మ, విష్ణువులు కొలువై ఉంటారు.

తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు.ఈ విధంగా తులసి మొక్కతో పాటు నల్ల దతురా, శమీ వృక్షాన్ని కూడా పూజించడం వల్ల ఆ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ ఆ ఇంటి పై ఉంటుందని పేద పండితులు చెబుతున్నారు.

ఆ ఇంట్లో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, అలాగే ఆ ఇంటి పై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు లేకుండా కాపాడుతూ ఉంటారు.అలాగే ఉద్యోగం వ్యాపారంలో పురోగతి సాధించాలి అంటే ఈ మొక్కలను పూజించడం ఎంతో మంచిది.

ఈ మొక్కలను పూజించడం వల్ల పితృ దోషాలు కూడా దూరం అవుతాయి.

తనను తానే కిడ్నాప్ చేసుకొని 6 నెలలు దాక్కొన్న టాలీవుడ్ హీరోయిన్ సదా..!
Advertisement

తాజా వార్తలు