ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతారా అని టీడీపీ నేత అచ్చెన్నాయుడు( TDP Atchannaidu ) ప్రశ్నించారు.పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు ఇసుక దందాను బయటపెట్టినందుకే టీడీపీ నేత సాయిపై కక్ష్యసాధింపు చర్యలకు దిగుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో టీడీపీ నేత కంచేటి సాయి( TDP Kancheti Sai )కి భద్రత కల్పించాలని కోరారు.వైసీపీ ప్రభుత్వం కావాలనే కుట్ర పూరితంగా తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు.