సినిమా హిట్టైనా డీజే టిల్లు బ్యూటీ జాతకం మారలేదా.. ఆ అందాలను చూపిస్తూ?

స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నా చేతిలో సక్సెస్ ఉన్నా చేతినిండా ఆఫర్లు లేక ఇబ్బందులు పడుతున్న హీరోయిన్లలో హీరోయిన్ నేహాశెట్టి ఒకరు.పూరీ ఆకాశ్ హీరోగా తెరకెక్కిన మెహబూబా సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నేహాశెట్టి తొలి సినిమాతోనే హీరోయిన్ గా మంచి మార్కులు వేయించుకున్నారు.

 Dj Tillu Beauty Glamour Show For Movie Offers Details Here Goes Viral ,dj Tillu-TeluguStop.com

ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా నేహా శెట్టికి మాత్రం వరుస ఆఫర్లు వచ్చాయి.

ఆ తర్వాత గల్లీ రౌడీ సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహాశెట్టికి ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ తో భారీ షాక్ తగిలింది.

అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో చిన్న రోల్ లో మెరిసిన నేహా శెట్టి ఆ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు డీజే టిల్లు సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు.డీజే టిల్లు సినిమాలో నేహ పోషించిన రాధిక పాత్ర నెటిజన్లను ఊహించని స్థాయిలో ఆకట్టుకుంది.

డీజే టిల్లు సీక్వెల్ లో ఛాన్స్ కోల్పోయిన నేహా శెట్టి ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలను సైతం ప్రకటించలేదు.సినిమా హిట్టైనా డీజే టిల్లు బ్యూటీ జాతకం మారలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆఫర్లు ఎక్కువగా రాకపోవడంతో గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దర్శకనిర్మాతల దృష్టిలో నిలవాలని ఈ బ్యూటీ భావిస్తున్నారు.తాజాగా నేహా శెట్టి ఎద అందాలను చూపిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఎద అందాలను చూపిస్తూ నేహాశెట్టి షేర్ చేసిన ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి.నేహా శెట్టి గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధమేనని చెబుతున్నారు.ప్రస్తుతం పెద్దగా క్రేజ్ లేని బెదురులంక 2012 అనే సినిమాలో నటిస్తున్న నేహాశెట్టి ఈ సినిమా తర్వాత మరిన్ని మూవీ ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube