గుడివాడ వైసీపీలో బయటపడ్డ అసమ్మతి సెగ..

ఎమ్మెల్యే కొడాలి నాని( MLA Kodali Nani )కి షాక్గుడివాడ వైసీపీ( Gudivada YCP )లో బయటపడ్డ అసమ్మతి సెగ.

 Dissent In Gudivada Ycp, Mandali Hanumantharaom ,mla Kodali Nani, Tdp, Ycp, Ap-TeluguStop.com

గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో వెలసిన బ్యానర్లు వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు( Mandali Hanumantharao ) సీఎంఓ నుండి పిలుపు వచ్చిందంటు ఫోన్లలో వైసిపి నేతల గుసగుసలు.

హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా హనుమంతరావుకు గుర్తింపుపట్టణంలో ఏర్పాటైన బ్యానర్లతో రాజకీయ వర్గాల్లో నెలకొన్న చర్చ

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube