పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై ( MLC Janga Krishnamurthy )అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు అందింది.ఈ మేరకు మండల సెక్రటరీని కలిసిన ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి( Whip Lella Appireddy ) ఫిర్యాదు చేశారు.
అయితే ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించి జంగా కృష్ణమూర్తి ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబును( Chandrababu ) కలిసి ఆ పార్టీ కండువా కప్పుకున్నారన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ శాసనమండలి సెక్రటరీకి ఫిర్యాదు చేసింది.