కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు అనర్హత వేటు

కొత్తగూడెం అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ పత్రంలో ఎమ్మెల్యే వనమా తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్నికల కమిషన్ ని మోసం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు గతంలో హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 Disqualification Of Kothagudem Mla Vanama, Kothagudem Mla Vanama, Kothagudem Ass-TeluguStop.com

కాగా మంగళవారం హైకోర్టు అనర్హత పిటిషన్ పై మాజీ ఎమ్మెల్యే జలగంకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.వనమా ఎన్నిక రద్దు చేస్తూ, వనమాకు రూ.5 లక్షల జరిమానా, 2018 నుంచి ఎమ్మెల్యే గా జలగం ను ప్రకటిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube