నంద్యాల జిల్లా చల్లా కుటుంబంలో రచ్చకెక్కిన విభేదాలు

Disagreements Raged In The Challa Family Of Nandyala District

నంద్యాల జిల్లా అవుకులోని చల్లా రామకృష్ణా రెడ్డి కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి.చల్లా రామకృష్ణా రెడ్డి రాజకీయ వారసత్వం కోసం ఘర్షణ చెలరేగింది.

 Disagreements Raged In The Challa Family Of Nandyala District-TeluguStop.com

బావ చల్లా విజ్ఞేశ్వర్ రెడ్డి, మరదలు చల్లా శ్రీలక్ష్మీ మధ్య వాగ్వివాదం జరుగుతోంది.ఈ క్రమంలోనే చల్లా శ్రీలక్ష్మీపై కుటుంబ సభ్యులు దాడి చేశారని తెలుస్తోంది.

అయితే వీరిద్దరి మధ్య రాజకీయ, ఆస్తి తగదాలు ఉన్నట్లు సమాచారం.

Video : Disagreements Raged In The Challa Family Of Nandyala District #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube