ప్రభాస్ లంబోర్గినిలో చక్కర్లు కొడుతున్న డైరెక్టర్ మారుతి!

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు నటుడు ప్రభాస్. ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

 Director Maruti Driving Around In Prabhas Lamborghini, ,director Maruti ,prabha-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈయన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.ఈ క్రమంలోనే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో కూడా డీలక్స్ రాజా అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

ఇకపోతే వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎంతో లగ్జరీ లైఫ్ గడుపుతున్న విషయం మనకు తెలిసిందే.ఈయన ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ఉపయోగిస్తూ ఉండటమే కాకుండా ఖరీదైన కార్లను కూడా కొనుగోలు చేస్తుంటారు.ఈ క్రమంలోనే గత ఏడాది ఈయన గ్యారేజ్ లోకి ఖరీదైన లంబోర్గిని కారు వచ్చి చేరిన సంగతి తెలిసిందే.

ఇక ప్రస్తుతం ప్రభాస్ షూటింగ్ పనులకు ఇదే కారును ఉపయోగిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈయన మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లొకేషన్ కి కూడా ఇదే కారులో వెళ్లారు.అయితే డైరెక్టర్ మారుతి ప్రభాస్ లంబోర్గిని కారును డ్రైవ్ చేస్తూ సరదాగా చెక్కర్లు కొడుతున్నట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇలా ప్రభాస్ లంబోర్గిని కారును మారుతి డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube