మహేష్ బాబు తో సినిమా చేయలేను అని చెప్పేసిన స్టార్ డైరెక్టర్... కారణం ఏంటంటే..?

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు( Mahesh Babu ) చేసిన మొదటి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన్ వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ గా కీర్తింపబడుతున్నాడు.

 Director Linguswamy Said That He Cant Do A Film With Mahesh Babu What Is The Rea-TeluguStop.com

ఇక ఇప్పుడు ఆయన రాజమౌళి( Rajamouli ) డైరెక్షన్ లో పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే మహేష్ బాబు పాన్ ఇండియాలో కాకుండా పాన్ వరల్డ్ లోనే ఒక సూపర్ స్టార్ గా ఎదిగే అవకాశాలైతే ఉన్నాయి.

 Director Linguswamy Said That He Cant Do A Film With Mahesh Babu What Is The Rea-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబుతో ప్రతి ఒక్క డైరెక్టర్ సినిమా చేయాలని చూస్తుంటే ఒక డైరెక్టర్ మాత్రమే మహేష్ తో సినిమా చేయడం చాలా కష్టమని, వీలైతే ఆయనతో సినిమా చేయకపోవడం బెస్ట్ అని అంటున్నాడు.

ఆయన ఎవరు ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన లింగస్వామి.( Linguswamy ) ఈయన పందెంకోడి, ఆవారా లాంటి సినిమాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఇక్కడ కూడా ఈయనకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి.

తెలుగులో గత సంవత్సరంలో రామ్ ను హీరోగా పెట్టీ తీసిన వారియర్ సినిమా( Warrior Movie ) ప్లాప్ అయింది.ఇక మహేష్ బాబు తో కూడా ఒక సినిమా చేయాలనే ప్రయత్నం చేశాడు.

కానీ కుదర్లేదు.ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్ వరల్డ్ హీరో అవుతున్నాడు.కాబట్టి తనని హ్యాండిల్ చేయడం తన వల్ల కాదని ఆయనతో సినిమా చేసి అటు ఆయనకి ఇటు నాకు బ్యాడ్ నేమ్ తెచ్చుకోవడం కంటే వేరే హీరోలతో సినిమా చేయడం బెటరని అని అంటున్నట్టు గా కోలీవుడ్ మీడియా లో కథనాలు వెలువడుతున్నాయి…ఇక ప్రస్తుతం ఈయన సినిమాలు ఏమి చేయకుండా ఖాళీ గా ఉన్నట్టుగా తెలుస్తుంది….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube