విక్రమ్ హీరోగా వస్తున్న 'వీర ధీర శూరన్ ' టీజర్ లో ఇవి గమనించారా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోవడమే లక్ష్యంగా సినిమాలు చేస్తూ ఉంటారు.ఇక విక్రమ్ ( Vikram )గురించి మనం ప్రత్యేకం గా చెప్పాల్సిన పని అయితే లేదు.

 Did You Notice These In The Teaser Of Vikram's 'veera Dheera Sooran' , Veera Dhe-TeluguStop.com

ఎందుకంటే ఆయన ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలే చేస్తూ ఉంటాడు.ఇక ఆయన బర్త్ డే సందర్భంగా ఒక చేస్తున్న సినిమాకి సంబంధించిన ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు.“వీర ధీర శురన్” ( Veera Dhira Shuran )అనే పేరుతో వస్తున్న ఈ సినిమా టీచర్ అద్భుతంగా ఉందనే చెప్పాలి.ఒక కిరాణా కొట్టు నడిపించుకునే వాడి మీద అటాక్ చేయబోతే వాడు ఆ రౌడీలనే తిప్పి కొట్టాడు అనేది ఈ టీజర్ లో మనకు చూపించారు.

అయితే టీజర్ ను కన మనం ఒకసారి గమనించినట్లైతే ఈ టీజర్ లో హీరో ఎక్కడి నుంచో ఏదో క్రైమ్ జరిగిన తర్వాత వచ్చి ఇక్కడ బతుకుతున్నట్టుగా తెలుస్తుంది.అదంతా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ గా మనకు చిపించబోతున్నట్టుగా ముందే హింట్ అయితే ఇచ్చారు.ఇక తన దగ్గర అంత పెద్ద గన్స్ ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఆయన గతం లో ఏదో క్రైమ్ చేసి అందులో ఇరుక్కొని దాని నుండి తప్పించుకోవడానికి ఇకడికి వచ్చాడు కానీ ఎప్పటికైనా ఆ గన్స్ పనిచేస్తాయని ఉద్దేశ్యం తో వాటిని తన దగ్గర పెట్టుకొని తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది.

 Did You Notice These In The Teaser Of Vikram's 'Veera Dheera Sooran' , Veera Dhe-TeluguStop.com

ఇక ఇది ఇలా ఉంటే విక్రమ్ ఇప్పటికే “తంగలాన్ “( Thangalan ) అనే సినిమాను రిలీజ్ చేయడానికి రెఢీ గా ఉన్నాడు.ఇక దాదాపు 60 సంవత్సరాల వయసుకు దగ్గర్లో ఉన్న విక్రమ్ ఇప్పుడు కూడా ఇంత డెడికేషన్ తో వరుసగా సినిమాలను తెరకెక్కించడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.ఇక ప్రస్తుతం ఆయన తంగలాన్ మీదనే తన ఫోకస్ మొత్తం పెట్టినట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మిగిలిన సినిమాల మీద ఫోకస్ చేయనున్నట్టుగా తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube