వాయమ్మో.. ఆమె కట్టిన చీర ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బాలీవుడ్ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు నటించే మంచి గుర్తింపు తెచ్చుకున్న జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

 Did You Know Jacqueline Fernandez Rose Room Saree Cost, Jacqueline Fernandez, Ro-TeluguStop.com

ఈమె తరచు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్లతో కుర్రకారికి అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.ఇకపోతే ఈమె పేరు 200 కోట్ల మణి లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్ర కేసు విషయంలో మారుమోగిపోయిన విషయం తెలిసిందే.

ఫ్యాషన్ రంగంలో మంచి మోడల్ గా గుర్తింపు తెచ్చుకొని మిస్ యూనివర్స్ గా నిలిచింది.

ఇక ఈమె కెరీర్ మొదట్లో టీవీ రిపోర్టర్ గా కూడా చేసింది.2009లో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన జాక్వెలిన్.ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇది ఇలా ఉంటే అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ఉంటుంది జాక్వెలిన్‌.ఈమెకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో జాక్వెలిన్‌ కు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలలో ఆమె పద్ధతిగా చీర కట్టుకుంది.

Telugu Brands, Rose Cost-Movie

ఆ చీరలో జాక్వెలిన్‌ మెరిసిపోతుంది.కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో జాక్వెలిన్‌ కట్టుకున్న ఆ చీర ఖరీదు ఎంత అన్న విషయం చర్చలు నడుస్తున్నాయి.కాగా జాక్వెలిన్‌ రోజ్ రూమ్ బ్రాండ్ చీరను ధరించింది.ఈ చీర ఖరీదు రూ.15,500. ఈ సందర్భంగా ఆమె తనకు ఇష్టమైన బ్రాండ్స్ గురించి మాట్లాడుతూ నా దృష్టిలో ఫ్యాషన్‌ అంటే సౌకర్యమే.

నాకు 1990ల చివర్లో వచ్చిన ట్రెండ్స్‌ అంటే నాకు భలే ఇష్టం అని ఫ్యాషన్‌పై తనకున్న మమకారాన్ని తెలిపింది జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube