Ram Charan: రామ్ చరణ్ ఉపాసనకు తెలియకుండా ఆ హీరోయిన్ ని రెండో పెళ్లి చేసుకున్నారా..?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ( Mega Power Star Ram Charan ) కి ఇప్పటికే చాలామంది హీరోయిన్ లతో ఎ**ర్ వార్తలు వినిపించిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈయన మొదట చిరుత ( Chirutha ) సినిమా చేసే సమయంలో అందులో హీరోయిన్ గా చేసిన నేహా శర్మని రహస్యంగా రామ్ చరణ్ పెళ్లి చేసుకొని కాపురం కూడా పెట్టాడు అంటూ అప్పట్లో మీడియా మొత్తం కోడై కూసింది.

 Did Ram Charan Marry The Heroine For The Second Time Without Knowing About Upas-TeluguStop.com

అయితే ఈ విషయంపై ఎప్పుడు స్పందించని మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ ఓ జాతీయ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అలాంటిదేమీ లేదు అని క్లారిటీ ఇచ్చారు.

Telugu Chirutha, Game Changer, Neha Sharma, Nupoor Sanon, Ram Charan, Raviteja,

ఇక ఉపాసన ( Upasana ) ని ప్రేమించి పెళ్లి చేసుకున్న రాంచరణ్ ఈమధ్యనే ఒక పండంటి పాపకు జన్మనిచ్చారు.అయితే అలాంటి రామ్ చరణ్ ఉపాసన కి తెలియకుండా ఆ హీరోయిన్ ని రెండో పెళ్లి చేసుకున్నారు అంటూ తాజాగా మరో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.ఇక అసలు విషయంలోకి వెళ్తే.

రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు ఈ మధ్యకాలంలో విడుదలై నెగటివ్ టాక్ తెచ్చుకుంది.ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు చేశారు.

Telugu Chirutha, Game Changer, Neha Sharma, Nupoor Sanon, Ram Charan, Raviteja,

ఒకరు నుపూర్ సనన్ ( Nupoor sanon ) మరొకరు గాయత్రి భరద్వాజ్.ఇక ఇందులో సెకండ్ హీరోయిన్ గా చేసిన గాయత్రి భరద్వాజ్ తనకి రామ్ చరణ్ తో పెళ్లి జరిగింది అంటూ ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.నాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే పిచ్చి ఇష్టం.ఆయనను పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కనేదాన్ని అంటూ చెబుతుండగానే యాంకర్ మధ్యలో కల్పించుకొని కానీ రామ్ చరణ్ కి ఇప్పటికే ఉపాసనతో పెళ్లి జరిగిపోయింది కదా అని మాట్లాడింది.కానీ యాంకర్ మాట్లాడిన మాటలకు స్పందించిన గాయత్రి భరద్వాజ్ ( Gayathri Bharadwaj ) అవును ఉపాసనతో రామ్ చరణ్ కి పెళ్లి జరిగింది.

కానీ నా కలలో మాత్రం రామ్ చరణ్ తో నాకు పెళ్లి ఎప్పుడో అయిపోయింది.అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది.

ప్రస్తుతం గాయత్రి భరద్వాజ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube