నందిని రెడ్డి నాగచైతన్య కి హ్యాండ్ ఇచ్చిందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు నాగచైతన్య( Naga Chaitanya ).ఈయన ప్రస్తుతం ‘తండేల్ ‘( Tandel ) అనే సినిమా చేస్తున్నాడు.

 Did Nandini Reddy Give Her Hand To Naga Chaitanya , Naga Chaitanya, Tandel', Cha-TeluguStop.com

అయితే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కడం విశేషం.

ఇక నాగచైతన్యకి ఇది మొదటి పాన్ ఇండియా సినిమా.ఇక అయినప్పటికీ చందు మొండేటి ( Chandu mondeti )ఇంతకు ముందు కార్తికేయ 2 సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకొని ఉండటం వల్ల చందు క్రేజ్ అనేది నాగ చైతన్య కి మంచి మార్కెట్ క్రియేట్ చేయడం లో కొంతవరకు హెల్ప్ అవుతుంది.

 Did Nandini Reddy Give Her Hand To Naga Chaitanya , Naga Chaitanya, Tandel', Cha-TeluguStop.com
Telugu Chandu Mondeti, Nandinireddy, Karthikeya, Naga Chaitanya, Nandini Reddy,

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో నాగచైతన్య తన మార్కెట్ పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత నందిని రెడ్డి( Nandini Reddy ) దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.అయితే ఈ సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినప్పటికీ ఇప్పటివరకు కూడా ఈ సినిమా కి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ అయితే ఇంకా రావడం లేదు.మరి ఈ మధ్యలో నందిని రెడ్డి సిద్దు జొన్నలగడ్డతో ఒక సినిమా చేయడానికి సిద్ధమైంది.

Telugu Chandu Mondeti, Nandinireddy, Karthikeya, Naga Chaitanya, Nandini Reddy,

అది నాగచైతన్య తో చేయాల్సిన సినిమానే సిద్దు జొన్నలగడ్డతో చేస్తుందా లేదంటే నాగచైతన్యతో చేయాల్సిన స్టోరీ సపరేట్ గా ఉందా అనే అంశాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.ఇక సిద్దు జొన్నలగడ్డ అయితే రీసెంట్ గా టిల్లు స్క్వేర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.కాబట్టి నాగచైతన్యతో పోలిస్తే ప్రస్తుతం ఆయనకున్న మార్కెట్ చాలా ఎక్కువ కాబట్టి నందిని రెడ్డి కూడా అతనికి హ్యాండ్ ఇచ్చి ఇది జొన్నలగడ్డ తో సినిమా చేస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube