వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు.విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పారు.
స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చూపిన చొరవను వైసీపీ ప్రభుత్వం ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను జగన్ ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు.
కేసుల నుంచి తప్పించుకోవడానికే జగన్ ఢిల్లీకి వెళ్తున్నారా అని ప్రశ్నించారు.స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.







