ప్రదీప్ నిజస్వరూపం బయటపెట్టిన ఢీ డ్యాన్సర్.. ఫోన్ చేస్తే అలా అన్నారంటూ?

బుల్లితెర యాంకర్ ప్రదీప్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.వివాదాలకు దూరంగా ఉండే యాంకర్లలో ప్రదీప్ ఒకరు.

 Dhee Prasad Shares Anchor Pradeep Machiraju Help Details, Dhee Dancer Pradeep, Prasad, Anchor Pradeep, Pradeep Machiraju, Pradeep Kind Helo , Dhee 14 Prasad, Pradeep Marriage, , 30 Rojullo Preminchadam Ela-TeluguStop.com

ప్రదీప్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.ఈటీవీ, జీ తెలుగు ఛానల్ లలో ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్ లో ప్రదీప్ ఎక్కువగా కనిపిస్తూ సందడి చేస్తుంటారు.

ప్రదీప్ సన్నిహితులు సైతం ప్రదీప్ చాలా మంచి వ్యక్తి అని చెబుతారు.

 Dhee Prasad Shares Anchor Pradeep Machiraju Help Details, Dhee Dancer Pradeep, Prasad, Anchor Pradeep, Pradeep Machiraju, Pradeep Kind Helo , Dhee 14 Prasad, Pradeep Marriage, , 30 Rojullo Preminchadam Ela-ప్రదీప్ నిజస్వరూపం బయటపెట్టిన ఢీ డ్యాన్సర్.. ఫోన్ చేస్తే అలా అన్నారంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సోషల్ మీడియాలో ప్రదీప్ యాక్టివ్ గా ఉండకపోయినా సెలబ్రిటీలలో చాలామంది ప్రదీప్ గురించి పాజిటివ్ గా చెబుతారు.ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో హీరోగా నటించి సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు.ఢీ14 కంటెస్టెంట్లలో ఒకరైన ప్రసాద్ ప్రదీప్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.నాకు చికిత్స జరుగుతున్న సమయంలో చర్మం పాడైందని సర్జరీ కోసం ఆ సమయంలో ప్రదీప్ అన్నకు ఫోన్ చేశానని ప్రసాద్ తెలిపారు.

ఆ సమయంలో తన సమస్య విన్న వెంటనే ప్రదీప్ అన్న కాల్ కట్ చెయ్ అని చెప్పాడని ప్రసాద్ చెప్పుకొచ్చారు.

Telugu Anchor Pradeep, Dhee Prasad, Dhee, Pradeep, Prasad-Movie

కాల్ కట్ చేసిన వెంటనే ప్రదీప్ అన్న అకౌంట్ నుంచి నా అకౌంట్ కు డబ్బులు జమయ్యాయని ప్రదీప్ అన్న చాలా మంచి వ్యక్తి అని ప్రసాద్ చెప్పుకొచ్చారు.ప్రసాద్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ప్రదీప్ రీల్ లైఫ్ లోనే కాదని రియల్ లైఫ్ లో కూడా హీరో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Telugu Anchor Pradeep, Dhee Prasad, Dhee, Pradeep, Prasad-Movie

ప్రదీప్ హీరోగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మరోవైపు ప్రదీప్ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.ప్రదీప్ పెళ్లికి సంబంధించిన శుభవార్తను ఎప్పుడు చెబుతాడో చూడాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube