తమిళ స్టార్ హీరో ధనుష్ తాజాగా నటించిన చిత్రం నానే వరువెన్.ఈ సినిమా తెలుగులో నేనే వస్తున్నా అన్న పేరుతో విడుదల కానుంది.
సినిమాకు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు.కాగా ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాను తెలుగులో గీత ఆర్ట్స్ బ్యానర్ సమర్పిస్తోంది.ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ ను విడుదల చేశారు.
అదేమిటంటే తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్ర బృందం.అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా టీజర్ ని బట్టి చూస్తే ఈ సినిమాలో ధనుశ్ క్లాస్, రస్టిక్ రోల్స్‌తో ద్విపాత్రాభినయం చేసినట్లు గా తెలుస్తోంది.అయితే తాజాగా వదిలిన టీజర్ ను చూస్తుంటే అపరిచితుడు సినిమా గుర్తుకు వస్తోంది.
ఈ సినిమాలో హీరో విలన్ లాగా నటిస్తూ, అమాయకుడి లాగా నటిస్తూ పాత్రలో వేరియేషన్స్ చూపించే సన్నివేశాలు గుర్తుకు వస్తున్నాయి.హీరో ధనుశ్ దర్శకుడు సెల్వ రాఘవన్ కాంబినేషన్ లో రాబోతున్న నాలుగవ సినిమా ఇది.
ఈ చిత్రంలో కమెడియన్ మోగి బాబు, ఇందుజా రవిచంద్రన్, ఎల్లి అవ్రాయ్ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు.ఇకపోతే హీరో ధనుష్ విషయానికి వస్తే.హీరో ధనుష్, తన భార్య ఇటీవలే విడాకులు తీసుకొని విడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇటివలే అనుకోని కారణాలవల్ల విడిపోతున్నట్టుగా ప్రకటించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy