ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ దర్శనార్దం పోటెత్తిన భక్తులు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మ ను దర్శించుకొని తరిస్తున్న భక్తులు అమ్మవారి దర్శనార్దం వేలాదిగా తరలివస్తున్న భవానీ భక్తులు దుర్గమ్మ దర్శనానికి ఐదు గంటలకు పైగా సమయం భక్తుల రద్దీ ద్రుష్ట్యా అన్నీ ఉచిత దర్శనాలే కల్పిస్తున్న దుర్గగుడి అధికారులు విఐపి లకు చెక్ పెడుతున్న పోలీసులు.ప్రతి వ్యక్తి ని చెక్ చేసిన తర్వాతే అమ్మవారి దర్శనానికి పంపిస్తున్న పోలీసులు నాన్ విఐపి లను ఓం టర్నింగ్ వద్దే నిలిపివేసి క్యూలైన్ లో పంపించేస్తున్న పోలీసులు




తాజా వార్తలు