ఉత్తరాంధ్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు.వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.
సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకునే నాథుడే లేడని జీవీఎస్ విమర్శించారు.ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసే అవకాశాన్ని బీజేపీకి ఇవ్వాలన్నారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ ని గెలిపించాలని జీవీఎల్ కోరారు.