ఆదిపురుష్ హనుమంతుని కండల రహస్యం ఇదేనా.. అందుకే అలా కనిపించారా?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) తాజాగా నటించిన చిత్రం ఆదిపురుష్‌. ( Adipurush )ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి సనన్( Kritisanan ) హీరోయిన్ నటించిన విషయం తెలిసిందే.

 Devdatta Gajanan Nage Diet Fitness Workout Routine, Devdatta Gajanan , Nage Di-TeluguStop.com

ఇటీవలె జూన్ 16న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ (వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.మరొకవైపు అదే స్థాయిలో విమర్శలను కాంట్రవర్సీలను ఎదుర్కొంటోంది.

అంతేకాకుండా ఈ సినిమాను బ్యాన్ చేయాలి అంటే పలు కోర్టును ఆశ్రయించారు.ఇకపోతే ఈ సినిమాలో హనుమంతుని క్యారెక్టర్‌, అతని డైలాగ్స్‌ పై విమర్శలు ఈ రేంజ్ లో వచ్చాయో మనందరికీ తెలిసిందే

Telugu Adipurush, Bollywood, Diet Fitness, Nage Diet, Tollywood-Movie

ఈ క్రమంలోనే చిత్ర యూనిట్‌ ఆ డైలాగ్స్‌లో మార్పులు చేర్పులు చేసింది.ఆది పురుష్‌ సినిమాలోని హనుమంతుని పాత్రను దేవదత్త నాగె( Devadatta Nage ), పోషించారు.మరాఠీ నటుడైన దేవదత్త నాగె ఈ సినిమాకు ముందు పలు సినిమాలో నటించారు.

అలాగే పలు సీరియల్స్ లో కూడా నటించి మెప్పించారు.మహారాష్ట్రలోని అలీబాగ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం ముంబైలో తన భార్య కంచన్‌ నాగెతో పాటు ఉంటున్నారు.

దేవదత్త నాగె వయసు 41.ఆయన 2013లో వన్స్‌ అపాన్‌ ఆ టైమ్‌ ఇన్‌ ముంబై దోబారా సినిమాతో బాలీవుడ్‌ కి ఎంట్రీ ఇచ్చాడు.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నే ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.

Telugu Adipurush, Bollywood, Diet Fitness, Nage Diet, Tollywood-Movie

నాకు హనుమంతునితో ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు.నాకు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మొదటిసారి జిమ్‌కు వెళ్లాని.ఆ జిమ్‌ పేరు హనుమాన్‌ వ్యాయామశాల అని అన్నారు.

హనుమంతుని ఆశీర్వాదంతోనే సినిమాలో ఈ పాత్ర పోషించానని తెలిపారు.ఈ పాత్రను తాను భక్తిలో లీనమై చేశానని అన్నారు దేవదత్త.

కాగా ఇంటర్వ్యూలో భాగంగా దేవదత్త చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube