ఆదిపురుష్ హనుమంతుని కండల రహస్యం ఇదేనా.. అందుకే అలా కనిపించారా?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) తాజాగా నటించిన చిత్రం ఆదిపురుష్‌.

( Adipurush )ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి సనన్( Kritisanan ) హీరోయిన్ నటించిన విషయం తెలిసిందే.

ఇటీవలె జూన్ 16న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ (వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.

మరొకవైపు అదే స్థాయిలో విమర్శలను కాంట్రవర్సీలను ఎదుర్కొంటోంది.అంతేకాకుండా ఈ సినిమాను బ్యాన్ చేయాలి అంటే పలు కోర్టును ఆశ్రయించారు.

ఇకపోతే ఈ సినిమాలో హనుమంతుని క్యారెక్టర్‌, అతని డైలాగ్స్‌ పై విమర్శలు ఈ రేంజ్ లో వచ్చాయో మనందరికీ తెలిసిందే """/" / ఈ క్రమంలోనే చిత్ర యూనిట్‌ ఆ డైలాగ్స్‌లో మార్పులు చేర్పులు చేసింది.

ఆది పురుష్‌ సినిమాలోని హనుమంతుని పాత్రను దేవదత్త నాగె( Devadatta Nage ), పోషించారు.

మరాఠీ నటుడైన దేవదత్త నాగె ఈ సినిమాకు ముందు పలు సినిమాలో నటించారు.

అలాగే పలు సీరియల్స్ లో కూడా నటించి మెప్పించారు.మహారాష్ట్రలోని అలీబాగ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం ముంబైలో తన భార్య కంచన్‌ నాగెతో పాటు ఉంటున్నారు.

దేవదత్త నాగె వయసు 41.ఆయన 2013లో వన్స్‌ అపాన్‌ ఆ టైమ్‌ ఇన్‌ ముంబై దోబారా సినిమాతో బాలీవుడ్‌ కి ఎంట్రీ ఇచ్చాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నే ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.

"""/" / నాకు హనుమంతునితో ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు.నాకు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మొదటిసారి జిమ్‌కు వెళ్లాని.

ఆ జిమ్‌ పేరు హనుమాన్‌ వ్యాయామశాల అని అన్నారు.హనుమంతుని ఆశీర్వాదంతోనే సినిమాలో ఈ పాత్ర పోషించానని తెలిపారు.

ఈ పాత్రను తాను భక్తిలో లీనమై చేశానని అన్నారు దేవదత్త.కాగా ఇంటర్వ్యూలో భాగంగా దేవదత్త చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆంటీ పాత్రల్లో నటిస్తున్నా.. తప్పేంటి.. సిమ్రాన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!