ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేయాలి.. టీఎస్ సీఎల్పీ నేత భట్టి సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు.మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాలన్నారని తెలుస్తోంది.

 Delhi Cm Should Be Arrested.. Ts Clp Leader Bhatti's Sensational Comments-TeluguStop.com

అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామని కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చారని భట్టి తెలిపారు.కానీ ఇప్పుడు ఆయనే అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

కేజ్రీవాల్ మార్పునకు ప్రమాదకారిగా మారాడని చెప్పారు.ఈ క్రమంలోనే ఆయనను లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ చేయాలని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube