ఆ విషయంలో షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునైనా ఒక్కటే.. ఫోటో షేర్ చేస్తూ?

బిగ్ బాస్ షో వల్ల షణ్ముఖ్ జశ్వంత్ దీప్తి సునైనా విడిపోయిన సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షోలో షణ్ముఖ్ రన్నర్ గా నిలవడానికి ఒక విధంగా దీప్తి సునైనా కారణమని చెప్పవచ్చు.

 Deepti Sunaina Shanmukh Jashwanth Support To Akhil Sarthak Details, Deepti Sunaina, Shanmukh, Akhil Sarthak, Bigg Boss Non Stop, Bindu Madhavi, Shanmukh Deepthi, Shanmukh Deepti Breakup,bigg Boss Ott-TeluguStop.com

దీప్తి సునైనా చేసిన ప్రమోషన్స్ వల్లే షణ్ముఖ్ రన్నర్ గా నిలిచారని ఆయన ఫ్యాన్స్ భావిస్తారు.దీప్తి సునైనా షణ్ముఖ్ విడిపోయినా మళ్లీ కలిసే అవకాశం ఉందని చాలామంది భావించారు.

అయితే వీళ్లిద్దరూ దాదాపుగా కలిసే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది.

 Deepti Sunaina Shanmukh Jashwanth Support To Akhil Sarthak Details, Deepti Sunaina, Shanmukh, Akhil Sarthak, Bigg Boss Non Stop, Bindu Madhavi, Shanmukh Deepthi, Shanmukh Deepti Breakup,bigg Boss Ott-ఆ విషయంలో షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునైనా ఒక్కటే.. ఫోటో షేర్ చేస్తూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఒక విషయంలో మాత్రం షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునైనా ఒకటేనని ప్రూవ్ చేసుకున్నారు.

బిగ్ బాస్ ఓటీటీలో అఖిల్ సార్థక్ కు ఫోటో షేర్ చేస్తూ అటు షణ్ముఖ్ జశ్వంత్ ఇటు దీప్తి సునైనా మద్దతు తెలిపారు.అఖిల్ సార్థక్ బిందుమాధవిలలో బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ గా ఎవరు నిలుస్తారో చూడాల్సి ఉంది.

దీప్తి సునైనా షణ్ముఖ్ జశ్వంత్ లకు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.

వీళ్లిద్దరి అభిమానులు ఓటు వేస్తే మాత్రం అఖిల్ సులభంగానే విన్నర్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

అయితే ఇప్పటికే బిగ్ బాస్ షోలో పాల్గొన్న మరి కొందరు సెలబ్రిటీలు మాత్రం బిందు మాధవి విన్నర్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని చెబుతున్నారు.దీప్తి సునైనా ప్రస్తుతం కెరీర్ విషయంలో వరుస ఆఫర్లతో బిజీగా ఉండగా షణ్ముఖ్ సైతం తన కెరీర్ పై దృష్టి పెట్టారు.షణ్ముఖ్ ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు.

షణ్ముఖ్ జశ్వంత్ కు సినిమాలలో కూడా ఆఫర్లు వస్తున్నా ఆ ఆఫర్ల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.షణ్ముఖ్ హీరోగా కూడా కెరీర్ లో విజయాలను సొంతం చేసుకోవాలని నటుడిగా మరెంతో ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.షణ్ముఖ్ స్పందిస్తే షణ్ముఖ్ కెరీర్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube