Deepika Padukone : గుడ్ న్యూస్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ.. బేబీ రాబోతుందంటూ?

ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీలు అందరూ కూడా శుభవార్తలను తెలియజేస్తున్నారు.కొంతమంది తమ ప్రేమ విషయాన్ని తెలియజేయగా, మరికొందరు ప్రేమించిన వారితో ఏడడుగులు నడుస్తూ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.

 Deepika Padukone : గుడ్ న్యూస్ చెప్పిన బా�-TeluguStop.com

  ఇలా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు అందరూ కూడా ఏదో ఒక శుభవార్తను అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి వారిలో దీపికా పదుకొనే ( Deepika Padukone ) కూడా అభిమానులకు శుభవార్తను తెలియజేశారు.

దీపిక పదుకొనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈమె ఇటీవల వరుస హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇకపోతే త్వరలోనే ప్రభాస్ ( Prabhas ) హీరోగా నటించిన కల్కి( Kalki ) సినిమా ద్వారా కూడా ఈమె హీరోయిన్గా మొదటిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా మే తొమ్మిదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి దీపిక తాజాగా అభిమానులకు శుభవార్తను తెలిపారు.

దీపికా పదుకొనే తల్లి కాబోతున్నారని విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఇలా ఈ శుభవార్తను అభిమానులకు తెలియజేయడంతో అభిమానులు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.దీపిక పదుకొనే ఇండస్ట్రీలో కొనసాగుతూనే బాలీవుడ్ నటుడు రణబీర్ సింగ్ ( Ranvir Singh ) ను 2018 వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.

ఇలా పెళ్లి తర్వాత వీరిద్దరూ ఎంతో సంతోషంగా ఉండడమే కాకుండా కెరియర్ పరంగా కూడా బిజీ అయ్యారు.ఇలా పెళ్లి తర్వాత చాలా సంవత్సరాలకు ఈమె తల్లి కాబోతున్నాననే విషయాన్ని తెలియజేశారు.

ఇక తమ బేబీ సెప్టెంబర్ లో రాబోతుంది అంటూ దీపిక చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube