ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం కెమికల్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాద ఘటనలో 6కు చేరిన మృతుల సంఖ్య

ఏలూరు జిల్లా:ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం కెమికల్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాద ఘటనలో 6కు చేరిన మృతుల సంఖ్య విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న 5గురి పరిస్థితి విషమం.ఘటన స్థలిని పరిశీలించిన జిల్లా పోలీసు,రెవిన్యూ ఉన్నతాధికారులు.

 Death Toll From A Chemical Factory Fire Has Risen To Six , Eluru District , Musu-TeluguStop.com

మృతులలో ఇద్దరు బీహార్ కు చెందిన కార్మికులు కాగా, మిగిలిన నలుగురు మృతులు స్థానికులని తెలిపిన ఫ్యాక్టరీ యాజమాన్యం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube