ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి కొత్త పేరు..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో కేసులో తాజాగా కొత్త పేరు తెరపైకి వచ్చింది.

 Dayananda Reddy Name On Screen In Phone Tapping Case Details, Hyderabad, Phone T-TeluguStop.com

ఎస్ఐబీలో సుదీర్ఘ కాలం పనిచేసిన దయానంద రెడ్డి( Dayananda Reddy ) పేరు బయటకు వచ్చింది.కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు( SIB Ex Chief Prabhakar Rao ) దయానంద రెడ్డి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు.

కాగా ఎస్ఐబీలో దయానంద రెడ్డి ఓఎస్డీగా విధులు నిర్వర్తించారు.ఈ క్రమంలో పోలీసులు ఆయనను విచారించాలని యోచనలో ఉన్నారని తెలుస్తోంది.మరోవైపు అమెరికా నుంచి హైదరాబాద్ కు వస్తున్న ప్రభాకర్ రావును ఇవాళ పోలీసులు విచారించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube