స్టార్ హీరో ప్రభాస్( Star hero Prabhas ) పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్న అభిమానులకు భేతాళ ప్రశ్నలా మిగిలిపోయిందనే సంగతి తెలిసిందే.ప్రభాస్ పెళ్లి కొరకు అభిమానులు కళ్లు కాయలు చేసేలా ఎదురుచూస్తుండగా ఈ స్టార్ హీరోకు ఏకంగా 5000 పెళ్లి ప్రపోజల్స్( 5000 marriage proposals ) వచ్చాయని తెలుస్తోంది.
త్వరలో ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని చాలా సందర్భాల్లో వార్తలు ప్రచారంలోకి రాగా ఆ శుభ ఘడియలు వచ్చేశాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ ఈ 5000 పెళ్లి ప్రపోజల్స్ లో ఎవరికైనా ఓకే చెబుతారేమో చూడాల్సి ఉంది.
ప్రభాస్ అనుష్క( Anushka ) పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మరి కొందరు చెబుతుండగా ప్రభాస్ మనస్సులో ఏముందో తెలియాల్సి ఉంది.అప్పట్లో బాహుబలి సిరీస్ సినిమాల( Baahubali series ) వల్ల ప్రభాస్ పెళ్లి ఆలస్యమవుతోందని కామెంట్లు వినిపించాయి.
ప్రభాస్ రేంజ్ క్రేజ్ ఉన్న మరో హీరో కూడా లేరని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ ఈ ఏడాది కూడా పెళ్లి చేసుకోని పక్షంలో మోస్ట్ లేజిబుల్ బ్యాచిలర్ గా మిగిలిపోతారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ప్రభాస్ పెళ్లి చేసుకుంటే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో పండగ వాతావరణం నెలకొంటుందని చెప్పవచ్చు.ప్రభాస్ రెమ్యునరేషన్( Prabhas Remuneration ) పరంగా కూడా ఇతర హీరోలకు అందని స్థాయిలో ఉన్నారు.
ప్రభాస్ తో నటించడానికి హీరోయిన్లు సైతం పోటీ పడుతున్నారు.

ప్రభాస్ కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) రిలీజ్ డేట్ మారుతుందో లేక చెప్పిన తేదీకే విడుదలవుతుందో చూడాల్సి ఉంది.కల్కి ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కల్కి సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ కల్కి సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.ప్రమోషన్స్ చేస్తే కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.ప్రభాస్ ఇతర భాషల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.







