బీజేపీ, బీఆర్ఎస్( BJP, BRS ) మధ్య చీకటి ఒప్పందం ఉందని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆరోపించారు.బీఆర్ఎస్ కు ఏడు సీట్లు, బీజేపీకి పది సీట్లు అని ఒప్పందం చేసుకుంటున్నారని తెలిపారు.
అయితే త్వరలోనే వారి చీకటి ఒప్పందాలను బయట పెడతామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని ఆరోపించారు.ములుగు జిల్లాలో మేడారం మహాజాత( Medaram Jatara )రకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.